Bharath Rushi....!

About 20 results out of 69866 (0.23 seconds)
    

Channel Title : Bharath Rushi

Views : 0

Likes : 0

DisLikes : 0

Published Date : 2018-10-23T18:55:46.000Z

The Power Telugu Motivational Video Bharath Rushi
    

Channel Title : Jaago Online Press

Views : 412

Likes : 18

DisLikes : 0

Published Date : 2018-03-10T16:36:01.000Z

సమాచారం, వెబ్ సైట్లు మరియు ఫోటోల మూలాలు: - వివిధ ఆన్ లైన్ పత్రికలు, బ్లాగులు - https://en.wikipedia.org/wiki/Gandhari_khilla Music credits: NCM Epic Music Ender Guney https://www.youtube.com/channel/UCHEioEoqyFPsOiW8CepDaYg కాన్సెప్ట్ - డి.ఒ.పి. - ఎడిటింగ్ - వాయిస్ ఓవర్ - డైరెక్షన్ భరత్ రుషి ------------------------- దాదాపు 400 ఏళ్ళ క్రితం దట్టమైన అడవిలో గోండులు కట్టిన చారిత్రక అద్భుతం "గాంధారి ఖిలా". ఆనాటి రాజ్ గోండుల చరిత్రకు సజీవ సాక్ష్యం... అలరించే ప్రకృతి సోయగం... అబ్బురపరిచే శిల్ప కళా నైపుణ్యం - గాంధారి ఖిలా. ఎక్కడ ఉంది? మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలం, బొక్కల గుట్ట అటవీ ప్రాంతంలో గాంధారి ఖిలా ఉంది. నాగ్ పూర్ నుండి హైదరాబాద్ వెళ్ళే మార్గంలో గాంధారి వనం నుండి సుమారు 15 కి.మీ. దూరంలో తిమ్మాపూర్ గ్రామ పంచాయితి పరిధి మీదుగా పాలవాగు దాటి వెళితే ఒక పెద్ద గుట్ట కనిపిస్తుంది. ఈ గుట్టనే గాంధారి ఖిలా గా పిలుస్తున్నారు. కట్టిందెవరు? గోండు, గిరిజన జాతుల కోసం పోరాటం చేసిన రాజులలో ముందు వరసలో నిలిచేది "రాజ్ గోండులు". ఆ రాజ్ గోండులు సుమారు 400 ఏళ్ళ క్రితం ఈ కోటను నిర్మించినట్లు చరిత్రకారులు అంచనా వేసారు. ఆ కాలంలో ముస్లిం రాజులు, కాకతీయుల దాడుల ప్రభావంతోనే తలదాచుకునేందుకు దట్టమైన అడవిలో గోండు రాజులు ఈ కోటను కట్టినట్లు భావిస్తున్నారు. పేరెలా వచ్చింది? ఈ కోటకు గాంధారి కోట అని పేరు రావడం వెనుక రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. - మహాభారతంలోని కౌరవులు, పాండవుల కథల ఆధారంగా ఈ కోటకు గాంధారి కోట అని పేరు వచ్చిందని చెబుతారు. - గాంధారి మైసమ్మ ఈ కోటకు మూల దెవతగా పూజలందుకుంటున్న కారణంగా గాంధారి ఖిలాగా నామకరణం జరిగిందని కొందరి వాదన. - గంధర్వులు కోటలోని సరస్సులో స్నానం చేయడం వల్ల గాంధారి కోటగా పిలవబదుతోందని మరో కథ ప్రచారంలో ఉంది. అడుగడుగునా అద్భుతాలే... పూర్తిగా గుట్టను తొలిచి కట్టిన ఈ కోట ఓ అద్భుతం. కోటలోకి వెళితే ఎన్నో అద్భుతాలు. ఖిలాలోకి ప్రవేశించటానికి రెండు ద్వారాలున్నాయి. ప్రథమ ద్వారం వద్ద కాపలా దేవుళ్ళ గుడి, ద్వితీయ ద్వారం వద్ద మైసమ్మ గుడి, తరువాత 8 అడుగుల ఎత్తులో కట్టిన 12 అడుగుల నాగ శేషుని విగ్రహం, గుట్టపైన ఏ కాలంలో ఐనా నీరు ఉండే బావులు... ఇలా ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. సవతుల బావులు గుట్టపై ఉన్న ఈ 3 బావులను సవతుల బావులు అని పిలుస్తారు. ఏనుగులు కూడా వీటిలో దాహం తీర్చుకునేవనీ, ఈ బావులలోనె గంధర్వులు స్నానం చేసినట్లు చెబుతారు. వీటి దిగువన నీటి మడుగు, ఓ పెద్ద ఊర చెరువు ఉన్నాయి. వీతి కింద ఆ కాలంలో వందలాది ఎకరాలు సాగయ్యేవట. నాటి చరిత్రని చాటే శాసనాలు... గుట్టపై అక్కడక్కడా రాతిపై చెక్కిన శాసనాలు కనిపిస్తాయి. తెలుగుకి దగ్గరగా ఉన్న లిపిని ఇక్కడ మనం చూడొచ్చు. వీటిలో శ్రీరస్తు, రెడ్డి రాజు అనంత రాజు, రఘునాయకులకు.... ఈ పదాలు ఒక చోట కనిపిస్తాయి. గాంధారి జాతర... కోటలోని గాంధారి మైసమ్మను చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. రెండేళ్ళకోసారి నాయక్ పోడ్ గిరిజనులు జాతరను నిర్వహిస్తారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఈ జాతరను అఢికారికంగా నిర్వహించటం మొదలైంది. దీని వల్ల కోటకు మరింత ప్రాచుర్యం లభించినట్లయ్యింది. శిథిలమవుతున్న చరిత్ర... అయితే గుప్తనిధులు దొరుకుతాయనే నమ్మకంతో కొందరు తవ్వకాలు జరపడం వల్ల ఖిలాలో చాల భాగం ధ్వంసం అయింది. అపురూప శిల్ప సంపద చోరీకి గురైంది. ఒక చారిత్రక వాస్తవం కాలగర్భంలో కనుమరుగు కాకముందే ఖిలా పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే కోటను చేరుకోవడానికి సరైన రోడ్డు మార్గాలు నిర్మించి, తగిన సదుపాయాలు కల్పించి, కోట చరిత్రను తెలిపే విధంగా అక్కడక్కడా శిలాఫలకాలు వేయిస్తే కోటను చూడటానికి వచ్చే వారికి అనువుగా ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం, అధికారులు స్పందిస్తారని ఆశిద్దాం. - మీ భరత్ రుషి (జాగో ఆన్ లైన్ ప్రెస్)
    

Channel Title : Bharath Rushi

Views : 13

Likes : 0

DisLikes : 0

Published Date : 2018-10-22T16:30:36.000Z

Camel and Baby Camel Story Telugu Motivational Video Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 170

Likes : 2

DisLikes : 0

Published Date : 2018-09-21T18:36:54.000Z

Bala Siddhi Vinayaka Kannala Basti Bellampalli Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 29

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-06-28T01:25:31.000Z

లేనిదాని గురించి బాధపడకు Motivational Video Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 3257

Likes : 16

DisLikes : 0

Published Date : 2018-06-09T18:09:23.000Z

Abhimanyudu Villain Arjun Dailogue Telugu Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 68

Likes : 4

DisLikes : 0

Published Date : 2018-07-24T08:15:40.000Z

విక్కి గాని తమాషాలు Funny dailogues by Vicky Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 44

Likes : 0

DisLikes : 0

Published Date : 2018-08-15T00:38:10.000Z

71 ఏళ్ళ స్వతంత్ర భారతం లో ఏముంది ఘనం? Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 37

Likes : 0

DisLikes : 0

Published Date : 2018-06-24T17:15:24.000Z

నాలాగే నేనుంటాను Best Attitude Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 59

Likes : 0

DisLikes : 0

Published Date : 2018-09-18T18:54:31.000Z

My Heart Like Different Girls Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 7

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-06-01T10:24:32.000Z

శత్రువు కాని వాడికి ద్రోహం చేయకు Telugu Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 66

Likes : 2

DisLikes : 0

Published Date : 2018-08-08T15:23:24.000Z

బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ బోనాల జాతర Gandhari Maisamma Bonala Jathara 2018 Bharath Rushi Vlogs
    

Channel Title : Bharath Rushi

Views : 51

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-08-04T13:56:16.000Z

బెల్లంపల్లి, ఎసిసి క్వారీ బోనాల జాతర స్పెషల్ Bellampalli-ACC Quarry Bonala Jathara 2018 Bharath Rushi Vlogs 4
    

Channel Title : Bharath Rushi

Views : 49

Likes : 2

DisLikes : 0

Published Date : 2018-07-10T08:09:28.000Z

Attending Friend's Marraige Vlog #2 Bharath Rushi Vlogs
    

Channel Title : Bellampalli Talkies

Views : 803

Likes : 25

DisLikes : 2

Published Date : 2018-05-13T01:44:06.000Z

Helmet Deyyam Latest Telugu Shortfilm 2018 by Bharath Rushi from Bellampalli Talkies. For Helmet awareness. follow us on Social Media Subscribe to our Youtube Channel for more updates https://www.youtube.com/channel/UCEZG... Bellampalli Talkies Facebook page : https://www.facebook.com/BRcreatism/ Bellampalli Talkies Twitter : https://twitter.com/brcreatism We do Shortfilms, Spoofs and events for special days & festivals. Basically, our videos are made in 3 types. 1.సంస్కృతి (Culture) 2.సందేశం(Message Oriented) 3.సరదా(Entertainment based). We show our culture, festivals ,development and regular activities. Our Town location Town/Mandal : Bellampalli Dist: Mancherial State: Telangana Email: bpltalkies1216@gmail.com If you want to give any suggestions for next videos, please mention in the comment section. We will try to make it. subscribe : Bellampalli Talkies
    

Channel Title : Bharath Rushi

Views : 1151

Likes : 3

DisLikes : 0

Published Date : 2018-08-26T04:38:35.000Z

Super star Rajnikanth Rakhee Wishes Whatsapp status Basha Telugu Movie Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 1774

Likes : 16

DisLikes : 3

Published Date : 2018-05-19T17:54:55.000Z

Rajnikanth Whatsapp Status about Love & Life Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 1919

Likes : 21

DisLikes : 1

Published Date : 2018-06-10T04:50:06.000Z

Only Fans & Family..Outers not Allowed...Balakrishna Paisa Vasool Dialogue Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 51

Likes : 0

DisLikes : 0

Published Date : 2018-08-12T09:33:30.000Z

వాళ్ళు నిన్ను విసిరేసామని అనుకోనీ Motivational Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Jaago Online Press

Views : 158

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-03-08T05:31:44.000Z

Raacha Gaandhara Teaser Documentary Film on Gandhari Fort...a visual presentation by Bharath Rushi (JAAGO ONLINE PRESS).
    

Channel Title : Bellampalli Talkies

Views : 5338

Likes : 124

DisLikes : 6

Published Date : 2017-04-05T04:44:25.000Z

follow us on Social Media Subscribe to our Youtube Channel for more updates https://www.youtube.com/channel/UCEZG9WlxDtWaGPqM4cSQjbg Bellampalli Talkies Facebook page : https://www.facebook.com/BRcreatism/ Bellampalli Talkies Twitter : https://twitter.com/brcreatism We do Shortfilms, Spoofs and events for special days & festivals. Basically, our videos are made in 3 types. 1.సంస్కృతి (Culture) 2.సందేశం(Message Oriented) 3.సరదా(Entertainment based). We show our culture, festivals ,development and regular activities. Our Town location Town/Mandal : Bellampalli Dist: Mancherial State: Telangana Email: bpltalkies1216@gmail.com If you want to give any suggestions for next videos, please mention in the comment section. We will try to make it. subscribe : Bellampalli Talkies ----------------------------------------------- With special thanks to my Family, Friends & Well-wishers for providing moral support and guidance. A Heart touching story from the production house "BELLAMPALLI TALKIES". "Manasunte..." - telugu shortfilm by Bharath Rushi | Presented by Bellampalli Talkies. Cast: Jayaraj Janagama, Venu Gopal Athi, Vijay Itikala, Sadashivulu Thumma, Pirsingula Buchchanna, Ashok Pothuganti, Balakrishna Jangili, Sathish, Iqbal, Usman, Balu, Harshith Jangili, Salim, Gouse, Rakesh.... Story-Screenplay-DOP-Editing-Voice Over & Direction Bharath Rushi Co-Director Ashok Pothuganti Asst. Director Venu Gopal Athi ------------------------------------------------------ Music Tracks used from ____________________________ Kaleidoscope - Applauizum Sound recording 5:54 - 7:13 - CueSongs On behalf of: FullWerks Remember - Moldavite Sound recording 16:44 - 17:21 - Alveum Music On behalf of: Maximise Media LTD Nero-Extreme Music/2 Steps from Hell - Thomas Bergersen / Nick Phoenix Sound recording 18:57 - 19:58 - Epic Elite Dawn - C21FX - C21FX Sound recording 2:51 - 4:29 - AdRev for Rights Holder Village - Pandit Ronu Majumdar Sound recording 10:45 - 13:37 - Believe Music On behalf of: Worldwide Records
    

Channel Title : Bharath Rushi

Views : 34

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-09-19T18:19:04.000Z

Best Motivational Video for Life Telugu Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 668

Likes : 3

DisLikes : 0

Published Date : 2018-07-04T18:40:49.000Z

Evaro Evaro Nenevaro - Sad Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 50

Likes : 0

DisLikes : 0

Published Date : 2018-07-07T18:01:31.000Z

చుట్టూరా నే చూస్తున్నా Latest Love Failure Whatsapp Status song Lalitha Audios Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 32

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-06-27T15:18:12.000Z

ఎందుకు చెంతకి వస్తావో...Sad Emotional Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 13

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-05-26T01:48:37.000Z

Dont Try to Play Crazy with Me - Whatsapp Status || Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 36

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-05-30T18:29:05.000Z

Best Love Whatsapp Status Telugu Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 20

Likes : 0

DisLikes : 0

Published Date : 2014-11-18T06:45:37.000Z

    

Channel Title : Bharath Rushi

Views : 28

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-05-31T18:04:04.000Z

Bad Things You Never Do Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 20

Likes : 0

DisLikes : 0

Published Date : 2018-06-18T05:17:12.000Z

నా మనసంతా చెరిపి నీ రూపం గీసావే Best Love Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 32

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-06-10T18:28:17.000Z

మిత్రుడి తరవాతే దైవం...Super Star Rajnikanth Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 11

Likes : 2

DisLikes : 0

Published Date : 2018-06-02T19:17:05.000Z

వాళ్లేం అనుకుంటారో వీళ్ళేం అనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే telugu whatsapp status bharath rushi నీ సగం జీవితం అయిపోతుంది నువ్వు చేసేది మంచిపని అయితే ఎవరేమనుకున్నా నీకే నష్టం లేదు ఏదేమైనా నువ్వు చేయాలనుకున్నదే చెయ్
    

Channel Title : Bharath Rushi

Views : 15

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-05-03T05:56:18.000Z

Helmet Deyyam Official Trailer || Latest Thriller Film by Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 5

Likes : 0

DisLikes : 0

Published Date : 2018-06-05T08:25:42.000Z

నడుస్తున్న కాళ్ళు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి...Valuable Telugu Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 44

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-05-26T17:51:42.000Z

Rajnikanth about Girls Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 79

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-05-21T19:40:31.000Z

Pawan Kalyan Whatsapp Status About Girls Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 49

Likes : 1

DisLikes : 0

Published Date : 2015-09-26T11:24:08.000Z

telling super star's journey from Earth to Everest briefly
    

Channel Title : Bharath Rushi

Views : 47

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-05-28T18:15:14.000Z

Never Change Your Originality Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 233

Likes : 0

DisLikes : 0

Published Date : 2018-05-25T01:17:42.000Z

Family Relations Best Whatsapp Status Telugu Bharath Rushi
    

Channel Title : Bellampalli Talkies

Views : 344

Likes : 2

DisLikes : 1

Published Date : 2017-03-28T21:32:50.000Z

follow us on Social Media Subscribe to our Youtube Channel for more updates https://www.youtube.com/channel/UCEZG9WlxDtWaGPqM4cSQjbg Bellampalli Talkies Facebook page : https://www.facebook.com/BRcreatism/ Bellampalli Talkies Twitter : https://twitter.com/brcreatism We do Shortfilms, Spoofs and events for special days & festivals. Basically, our videos are made in 3 types. 1.సంస్కృతి (Culture) 2.సందేశం(Message Oriented) 3.సరదా(Entertainment based). We show our culture, festivals ,development and regular activities. Our Town location Town/Mandal : Bellampalli Dist: Mancherial State: Telangana Email: bpltalkies1216@gmail.com If you want to give any suggestions for next videos, please mention in the comment section. We will try to make it. subscribe : Bellampalli Talkies బ్యానర్: బెల్లంపల్లి టాకీస్ నటులు: జయరాజ్ జనగామ వేణు గోపాల్ అత్తి విజయ్ ఇటికాల సదాశివులు తుమ్మ బుచ్చన్న పిర్సింగుల తదితరులు అసిస్టెంట్ డైరెక్టర్: వేణు గోపాల్ అత్తి కథ - కథనం - కెమెరా - ఎడిటింగ్ - పోస్టర్ డిజైన్ - డైరెక్షన్ భరత్ రుషి
    

Channel Title : Bharath Rushi

Views : 1823

Likes : 4

DisLikes : 8

Published Date : 2015-09-21T10:28:14.000Z

it's very funny...hope you enjoy it!
    

Channel Title : Bharath Rushi

Views : 145

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-06-30T09:45:29.000Z

Ajith Attitude Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 97

Likes : 2

DisLikes : 0

Published Date : 2018-05-17T13:30:02.000Z

Latest Beautiful Heart Touching Telugu Love Whatsapp Status 2018 Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 541

Likes : 9

DisLikes : 0

Published Date : 2018-05-25T16:23:26.000Z

Jr.NTR Janatha Garage Powerful Dailogue Whatsapp Status Bharath Rushi
    

Channel Title : Bharath Rushi

Views : 62

Likes : 3

DisLikes : 0

Published Date : 2018-05-20T18:22:57.000Z

Most Inspiring Motivational Telugu Whatsapp Status Bharath Rushi

YouAPI-1


Facebook Page Like Box ::