Joshuapilli....!

About 20 results out of 1436 (0.23 seconds)
    

Channel Title : JoshuaPilli

Views : 17483

Likes : 112

DisLikes : 6

Published Date : 2015-11-03T13:07:59.000Z

మహిమఘనతకు-అర్హుడవునీవే-నాదైవము సృష్టికర్త-ముక్తిదాత-నాస్తుతులకు-పాత్రుడ­ా ఆరాధన-నీకే-ఆరాధన- ఆరాధన-స్తుతిఆరాధన-ఆరాధననీకే చరణం: మన్నాను-కురిపించినావు-బండనుండి-నీళ్ళిచ్చ­ినావు యెహోవా-యిరే-చుచుకొనును-సర్వము-సమకుర్చును చరణం: వ్యాదులను-తొలగించినావు-మృతులను-మరిలేపినా­వు యెహోవా-రాఫా-స్వస్థపరచును-నను-స్వస్థపరచున­ు
    

Channel Title : JoshuaPilli

Views : 833

Likes : 7

DisLikes : 0

Published Date : 2018-05-18T17:25:13.000Z

Telugu Christian Action Songs 'అమ్మో అమ్మో Ammo Ammo' - UECF Children
    

Channel Title : JoshuaPilli

Views : 263

Likes : 6

DisLikes : 1

Published Date : 2018-11-20T01:02:28.000Z

English Christian Songs Choreo 'Deep Deep deep' - UECF Children
    

Channel Title : JoshuaPilli

Views : 279

Likes : 4

DisLikes : 0

Published Date : 2018-12-27T18:14:54.000Z

Telugu Christian Songs 'హల్లెలూయ స్తుతి మహిమ Hallelujah Sthuthi Mahima' - Joha Pilli
    

Channel Title : JoshuaPilli

Views : 16499

Likes : 116

DisLikes : 6

Published Date : 2015-06-09T16:23:25.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 647

Likes : 8

DisLikes : 1

Published Date : 2018-12-18T00:28:36.000Z

English Christian Christmas Songs Choreo 'Christmas' UECF Children
    

Channel Title : JoshuaPilli

Views : 769

Likes : 24

DisLikes : 1

Published Date : 2018-05-17T21:22:05.000Z

Bro. Mohan Jonah's message at UECF
    

Channel Title : JoshuaPilli

Views : 3465

Likes : 40

DisLikes : 3

Published Date : 2013-06-01T23:50:47.000Z

Bro. Vijay Benedict has been a Bollywood playback singer for over 35 Indian films. He focused on his best God given gift 'singing' and now sings for the Lord. He is committed to his vision of giving the best music for the Lord. But besides his very professional voice, he is available for God's call on his life - committed to work for God's plan of Salvation. Vijay has recorded fourteen Gospel albums that are based on worship, praise, and witness for Christ. 'Socho Jeevan Mai Kya Paya' is based on his favourite scripture, 'What good is it for a man to gain the whole world yet loose his soul? (Mark 8:36). In his own words: The Lord has been using me not only in music but also in ministries such as Billy Graham Evangelistic Association, Women's Aglow and Teen Challenge and raising funds for disaster relief projects. It is important for me that as a Christian, my life should be a testimony for the Lord that the people around me see the changes in my life. He places a burden in my heart to minister to my media friends. It is in this God has blessed me with an able helper and a committed Christian in my wife Rebecca. She's a great help to me in whatever I do. At times I feel that she's more spiritual than me. I am a born again Christian because of my wife and her parents. As we dedicate our lives together for the Lord's cause we endeavor to bring forth our two children, Reuel 23 and Joash 18 in the Lord's ways. We praise Him that He is leading them to partake in our Gospel music ministries.
    

Channel Title : JoshuaPilli

Views : 523

Likes : 3

DisLikes : 0

Published Date : 2018-10-14T01:59:05.000Z

Telugu Christian Songs 'పరలోక పట్టణము Paraloka Pattanamu' Mr. Alfred Myla
    

Channel Title : JoshuaPilli

Views : 129

Likes : 5

DisLikes : 0

Published Date : 2018-11-30T18:42:20.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 1916342

Likes : 3137

DisLikes : 821

Published Date : 2013-03-30T00:07:19.000Z

Telugu Christian Songs - UECF Children
    

Channel Title : JoshuaPilli

Views : 2467

Likes : 30

DisLikes : 0

Published Date : 2016-11-23T20:01:32.000Z

Telugu Christian Songs 'నిన్ను నేను విడువనయా Ninnu Nenu Viduvanayaa' Bro. Raj Prakash Paul
    

Channel Title : JoshuaPilli

Views : 279

Likes : 4

DisLikes : 0

Published Date : 2018-08-18T00:52:17.000Z

Telugu Christian Songs 'Tara taraalalo' - Blessy Devi & Maliha Shaik
    

Channel Title : JoshuaPilli

Views : 862

Likes : 4

DisLikes : 0

Published Date : 2018-11-20T01:33:11.000Z

Telugu Christian Songs Choreo 'Nithyamu Sthuthinchina' - UECF Children
    

Channel Title : JoshuaPilli

Views : 2335

Likes : 22

DisLikes : 1

Published Date : 2014-10-20T15:21:28.000Z

Telugu Christian Songs -'యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము Yese Naa Aashrayamu- Mrs. Lavanya Devi & Mrs. Kavitha Shaik
    

Channel Title : JoshuaPilli

Views : 1528

Likes : 12

DisLikes : 1

Published Date : 2017-09-25T03:07:22.000Z

Telugu Christian Songs 'నే పాడనా నీ ప్రేమ గీతం Ne Paadanaa' - Sis. Kavitha Shaik
    

Channel Title : JoshuaPilli

Views : 3783

Likes : 24

DisLikes : 0

Published Date : 2014-07-08T17:59:03.000Z

Bro. Deevanaiah's Message at UECF
    

Channel Title : JoshuaPilli

Views : 125

Likes : 4

DisLikes : 0

Published Date : 2018-03-27T22:58:42.000Z

‘The Triumphant entry in to sufferings of Cross (శిలువ శ్రమలలోనికి జయ ప్రవేశం)’ - Rev. Dr. A.B. Joseph Kishore
    

Channel Title : JoshuaPilli

Views : 868

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-03-11T03:01:46.000Z

English Christian Children Action Songs: 'Jumping Up and Down Shout Hosanna!' - UECF Children
    

Channel Title : JoshuaPilli

Views : 468

Likes : 1

DisLikes : 1

Published Date : 2018-03-31T03:43:45.000Z

"I thirst." - Bro. Josiah Srigiri
    

Channel Title : JoshuaPilli

Views : 152

Likes : 7

DisLikes : 1

Published Date : 2018-10-14T03:00:17.000Z

English Christian Songs 'Thy Word is lamp unto my feet' - Olivia Davidson
    

Channel Title : JoshuaPilli

Views : 272

Likes : 4

DisLikes : 1

Published Date : 2018-12-18T01:01:13.000Z

English Christian Christmas Songs Choreo 'Mary's boy child' - UECF Children
    

Channel Title : JoshuaPilli

Views : 158

Likes : 2

DisLikes : 0

Published Date : 2019-03-21T03:03:42.000Z

Rachel Vemula is grand daughter of Rev Dr A.B Joseph Kishore Lyrics : Rev. Dr. A.B Masilamani; Music: Ashish Gollapalli
    

Channel Title : JoshuaPilli

Views : 215

Likes : 2

DisLikes : 0

Published Date : 2018-08-11T04:27:33.000Z

Pastor Joseph Vijayan Theophilus Message
    

Channel Title : JoshuaPilli

Views : 210

Likes : 3

DisLikes : 1

Published Date : 2018-12-18T00:30:42.000Z

English Christian Songs Choreo 'Joy to the world, Away in the manger' medley - UECF Children
    

Channel Title : JoshuaPilli

Views : 84405

Likes : 111

DisLikes : 24

Published Date : 2013-05-20T09:20:27.000Z

Sis. Jayasudha(Film Actress and Secunderabad MLA)'s Testimony at UECF, New Jersey
    

Channel Title : JoshuaPilli

Views : 1032

Likes : 3

DisLikes : 0

Published Date : 2017-12-30T18:03:35.000Z

UECF Telugu Church, New Jersey, USA Grand Christmas Celebrations - TV5 Coverage
    

Channel Title : JoshuaPilli

Views : 129

Likes : 3

DisLikes : 0

Published Date : 2019-01-04T01:42:30.000Z

వందనం బొనర్తుమో ప్రభో ప్రభో పల్లవి: వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో 1. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు - గన్న తండ్రి మించి యెపుడు గాచియు ఎన్న లేని దీవెన - లిడు నన్న యేసువా - యన్ని రెట్లు స్తోత్రము లివిగో వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో 2. ప్రాత వత్సరంపు బాప మంతయు - బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూత నాబ్దమునను నీదు - నీతి నొసగుమా - దాత క్రీస్తు నాథ రక్షకా వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో 3. దేవ మాదు కాలుసేతు లెల్లను - సేవకాళి తనువు దినము లన్నియు నీ నొసంగు వెండి, పసిడి - జ్ఞాన మంత నీ - సేవకై యంగీకరించుమా వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో 4. కోతకోరకు దాసజనము నంపుము - ఈ తరి మా లోటు పాట్లు దీర్చుము తకంబు లెల్ల మాపి - భీతి బాపుము - ఖ్యాతి నొందు నీతి సూర్యుడా వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో 5. మా సభలను పెద్దజేసి పెంచుము - నీ సువార్త జెప్ప శక్తి నీయుము మోసపుచ్చు నంధకార - మంతద్రోయుము - యేసు కృపన్ గుమ్మరించుము వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
    

Channel Title : JoshuaPilli

Views : 13958

Likes : 79

DisLikes : 3

Published Date : 2013-11-19T06:23:09.000Z

Telugu Christian Songs - Bro. Ravi Shankar
    

Channel Title : JoshuaPilli

Views : 111

Likes : 2

DisLikes : 0

Published Date : 2019-01-04T03:18:05.000Z

Telugu Christian Songs 'నా ప్రాణం యెహోవా నిన్నే Naa Praanam Yehovah Ninne' - UECF Choir
    

Channel Title : JoshuaPilli

Views : 360

Likes : 4

DisLikes : 0

Published Date : 2018-05-18T03:09:12.000Z

Telugu, English, Hindi Christian Songs Medley - Maliha & Mrs. Kavitha Shaik
    

Channel Title : JoshuaPilli

Views : 265

Likes : 8

DisLikes : 0

Published Date : 2018-12-08T06:37:42.000Z

ప్రభు యేసుని జన్మదినం ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం Happy Christmas... Merry Christmas (2) ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం 1. వాక్యము నెరవేర్చుటకూ ... యేసు వచ్చేనూ బెత్లెహేము నగరములోన ... దైవము ఉదయించేనూ వాక్యము నెరవేర్చుటకూ ... యేసు వచ్చేనూ బెత్లెహేము నగరములోన ... దైవము ఉదయించేనూ లోకపాపమెల్లనూ ... మోసే గొర్రెగా లోకపాపమెల్లనూ ... మోసే గొర్రెగా Happy Christmas... Merry Christmas (2) ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం 2. దివి నుండి దూత తెచ్చెను ... ఈ శుభవార్తనూ యెషయా ప్రవక్త ప్రవచనమూ ... నేడు నెరవేరెనూ దివి నుండి దూత తెచ్చెను ... ఈ శుభవార్తనూ యెషయా ప్రవక్త ప్రవచనమూ ... పరిపూర్ణమాయేనూ ఆ దేవుడే బాలునిగా ... ఇలలో ఉదయించేనూ మహి జనులన్ ... పరముకు చేర్చ ఏసే మార్గమూ Happy Christmas... Merry Christmas (2) ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం ప్రభు యేసుని జన్మదినం ... జగమంతా వెలుగుకరం Happy Christmas... Merry Christmas (3)
    

Channel Title : JoshuaPilli

Views : 92

Likes : 3

DisLikes : 0

Published Date : 2019-01-04T17:12:12.000Z

Telugu Christian Songs 'ఇన్నేళ్ళుగా Innelluga' - Mrs. Lavanya Devi & Mrs. Kavitha Shaik
    

Channel Title : JoshuaPilli

Views : 9580

Likes : 85

DisLikes : 3

Published Date : 2016-11-23T16:29:33.000Z

Bro. Raj Prakash Paul's Special Musical Singing & Word at UECF
    

Channel Title : JoshuaPilli

Views : 4805

Likes : 20

DisLikes : 0

Published Date : 2014-02-03T03:08:53.000Z

నీ స్వరము వినిపించు ప్రభువా పల్లవి: నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ వాక్యమును నేర్పించు దానియందు నడచునట్లు నీతో .. నీ.. 1. ఉదయముననే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నను సిద్దపరచు రక్షించు ఆపదల నుండి .. నీ.. 2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు సరి జేసుకొందు నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు .. నీ.. 3. భయ భీతులతో తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను .. నీ.. 4. నాతో మాట్లాడు స్పస్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే నీతో మనుష్యులతో సరిజేసుకొందు నీ దివ్య వాక్యము ద్వారా .. నీ..
    

Channel Title : JoshuaPilli

Views : 237

Likes : 3

DisLikes : 0

Published Date : 2018-12-14T01:47:32.000Z

లోక రక్షకుడూ - పుట్టి ఉన్నాడూ పల్లవి: లోక రక్షకుడూ - పుట్టి ఉన్నాడూ బెత్లేహేమూ - నిన్ను పిలుస్తుందీ  లోక రక్షకుడూ - పుట్టి ఉన్నాడూ బెత్లేహేమూ - నిన్ను పిలుస్తుందీ త్వరపడి రారండి- పరుగిడి చేరండి - యేసును కొలువండి(2X) ఆహా ఎంతో ఆనందము - ఆహా ఎంతో సంతోషము  (2X) మనకై యేసు పుట్టి ఉన్నాడు - మనకై యేసు పుట్టి ఉన్నాడు ..లోక రక్షకుడు..  1. బెత్లెహేము స్వల్పగ్రామమైననూ-రొట్టెల ఇల్లుగా చేసెను దేవుడు(2X)   బాలుని గా పుట్టిన యేసయ్య - బాలుని గా పుట్టిన యేసయ్య    మనకు జీవాహారమాయెను – మనకు జీవాహారమాయెను    ..ఆహా..  2. బెత్లెహేము గొర్రెల కాపరులకు-దూత తెల్పెను-ఈ శుభవార్తనూ (2X)    ఆనందముతో  యేసును చూడ వెళ్లి  (2X)     పాడీ కొనియాడి కీర్తించి స్తుతియించిరీ  (2X)      ..ఆహా.. 3. బెత్లెహేము గొర్రెల కాపరులకు-దేవుడిచ్చేనూ-క్రొత్త పరిచర్యను(2X)      నశియించే ఆత్మలకూ ఈ వార్తనూ  (2X)     చాటిరీ సంతోషముతో  ప్రతీ చోటనూ (2X)      ..ఆహా.
    

Channel Title : JoshuaPilli

Views : 2895

Likes : 8

DisLikes : 1

Published Date : 2014-04-21T12:55:21.000Z

Rev. Joseph V. Theophilus, in full time ministry for the last 29 years, is currently the Pastor of The New Covenant Church, NJ. After his Theological Teaching, Training and Ordination, he was an Associate and Youth Pastor of Pentecostal Church in India. Later he served as the Senior Pastor & Regional Director of New Covenant Pentecostal Church in Melbourne, planting & overseeing many churches in Australia, New Zealand, Fiji, Papua New Guinea and establishing mission outposts in Indonesia & Philippines. He was a member of Editorial board for 3 different monthly magazines publishing articles regularly. He was also the senior editorial member of board for publishing Sunday School syllabus for grades 1 - 11 which is currently being followed in about 50 countries.
    

Channel Title : JoshuaPilli

Views : 80

Likes : 2

DisLikes : 1

Published Date : 2019-01-18T02:23:38.000Z

‘Be "divine" among the mortals around you’ - Rev. Joseph Theophilus Message at UECF
    

Channel Title : JoshuaPilli

Views : 186267

Likes : 132

DisLikes : 55

Published Date : 2009-12-26T18:00:14.000Z

UECF is an Inter-Denominational Asian Indian Christian Church started by the Telugu Christians living in New Jersey in the year 1997. We meet every Sunday evening at 5:30 at Reformed Church which is located at 150 Lake Avenue, Metuchen, New Jersey for an inspiring Praise and Worship Service based on solid Biblical teachings. We have adult Bible studies, Sunday School for children and Sacraments on every 4th Sunday of the month. Also we have Lenten cottage prayer meetings, special gospel & revival meetings, Good Friday, Easter, Christmas and watch night services The main goal of UECF is to provide spiritual and cultural fellowship for Indian Christians living in the U.S.A. This fellowship has been a blessing to many people for the last 13 years. Many well-known servants of God, Gospel singers from India other countries visited us and ministered to us. As the word of God reminds us in Mark 16th chapter and 15th verse, Go Ye into all the world and preach the gospel to every creature, UECF is actively involved in evangelism. We are glad to support and be part of several ministries in India and other countries. You can visit us online at UECF.net. UECF.NET is a popular Christian website and a gateway to Telugu Christian songs, Andhra kristhava Keerthanalu, Burra kathalu, Hindi, Tamil, Malayalam and Gujarati Christian songs. This site has been a blessing to many people all over the world with audio video songs, messages and many other useful Bible resources. We welcome everyone to come, worship the living God with us and be Blessed! www.uecf.net
    

Channel Title : JoshuaPilli

Views : 2246

Likes : 12

DisLikes : 1

Published Date : 2017-01-01T11:15:10.000Z

Telugu Christian Songs 'Nee Sannidhilo' - Mrs. Kavitha Shaik
    

Channel Title : JoshuaPilli

Views : 9596

Likes : 22

DisLikes : 4

Published Date : 2010-08-04T00:22:01.000Z

నిన్నే ప్రేమింతును పల్లవి: నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసు నిన్నే ప్రేమింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా 1. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును - యేసు నిన్నే పూజింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా 2. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును - యేసు నిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ 3. నిన్నే ప్రార్దింతును, నిన్నే ప్రార్దింతును - యేసు నిన్నే ప్రార్దింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
    

Channel Title : JoshuaPilli

Views : 1734

Likes : 5

DisLikes : 0

Published Date : 2012-08-27T09:08:28.000Z

Mrs. Komala Vellore's Telugu Christian Testimony at UECF
    

Channel Title : JoshuaPilli

Views : 339

Likes : 6

DisLikes : 0

Published Date : 2018-10-15T11:35:48.000Z

English Christian Songs ' Hallelujah, ..' - UECF Youth
    

Channel Title : JoshuaPilli

Views : 76

Likes : 2

DisLikes : 0

Published Date : 2018-11-19T23:56:53.000Z

Telugu Christian Songs 'ఎతైన కొండ పైకి Yethaina Konda Paiki' - Bro. KFJ. Vidyalankar - Bro. KFJ. Vidyalankar
    

Channel Title : JoshuaPilli

Views : 4025

Likes : 12

DisLikes : 1

Published Date : 2014-11-11T00:04:40.000Z

సాగి పోదును పల్లవి: సాగి పోదును - ఆగి పోను నేను విశ్వాసములో నేను - ప్రార్ధనలో నేడు (2X) హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2X) 1. ఎండిన ఎడారి లోయలలో - నేను నడిచినను కొండ గుహలలో - బీడులలో నేను తిరిగినను (2X) నా సహాయకుడు - నా కాపరి యేసే (2X) …హల్లెలూయ… 2. పగలెండ దెబ్బకైనను - రాత్రి వేళ భయముకైనా పగవాని బానములకైనా - నేను భయపడను (2X) నాకు ఆశ్రయము - నా ప్రాణము యేసే (2X) …హల్లెలూయ… 3. పదివేల మంది పైబడినా - పదిలముగానే నుండెదను ప్రభు యేసు సన్నిధానమే - నాకు ఆధారం (2X) నాకు కేడెము - నా కోటయు యేసే (2X) …హల్లెలూయ…

YouAPI-1


Facebook Page Like Box ::