Telugu Christian Songs Uecf Choir....!

About 20 results out of 8880 (0.23 seconds)
    

Channel Title : JoshuaPilli

Views : 11424

Likes : 8

DisLikes : 2

Published Date : 2009-12-07T07:40:26.000Z

నీలాకాశంలోన పల్లవి: నీలాకాశంలోన నింగికెగసె తార (2x) ఆ తార వెలుగు గమనం బాల యేసు జననం (2x) ఆనందం ఆనందం అరుణోదయానందం నా హ్రుధిలో నా మదిలో అరుణోదయానందం 1. ప్రవచనము నెరవేరిన రోజు కన్నియగర్భాన మెరిసిన కాంతుల్ (2x) సంతోష సంబ్రాలు నిండిన రోజు హృదయ కాంతితో స్తంభించిన రోజు ||నీలాకాశంలోన|| మహోన్నత మైన స్థలములలో దేవునికి మహిమ దేవునికి మహిమ 2. గొల్లలు జ్ఞానులు సంభ్రముతో తపియించిరి వరపుత్రుని బోసి నవ్వులన్ (2x) నీ క్రుపాసనంబు నొద్ద దు:ఖము తీర ఆదరించుమా ప్రేమ సాగరా ||నీలాకాశంలోన|| UECF is an Inter-Denominational Asian Indian Christian Church started by the Telugu Christians living in New Jersey in the year 1997. We meet every Sunday evening at 5:30 at Reformed Church which is located at 150 Lake Avenue, Metuchen, New Jersey for an inspiring Praise and Worship Service based on solid Biblical teachings. We have adult Bible studies, Sunday School for children and Sacraments on every 4th Sunday of the month. Also we have Lenten cottage prayer meetings, special gospel & revival meetings, Good Friday, Easter, Christmas and watch night services The main goal of UECF is to provide spiritual and cultural fellowship for Indian Christians living in the U.S.A. This fellowship has been a blessing to many people for the last 13 years. Many well-known servants of God, Gospel singers from India other countries visited us and ministered to us. As the word of God reminds us in Mark 16th chapter and 15th verse, Go Ye into all the world and preach the gospel to every creature, UECF is actively involved in evangelism. We are glad to support and be part of several ministries in India and other countries. You can visit us online at UECF.net. UECF.NET is a popular Christian website and a gateway to Telugu Christian songs, Andhra kristhava Keerthanalu, Burra kathalu, Hindi, Tamil, Malayalam and Gujarati Christian songs. This site has been a blessing to many people all over the world with audio video songs, messages and many other useful Bible resources. We welcome everyone to come, worship the living God with us and be Blessed! www.uecf.net
    

Channel Title : JoshuaPilli

Views : 246

Likes : 3

DisLikes : 1

Published Date : 2018-09-29T03:19:12.000Z

Telugu Christian Songs 'ప్రియా నేస్తమా Priya Nesthamaa' - UECF Choir
    

Channel Title : JoshuaPilli

Views : 176

Likes : 3

DisLikes : 0

Published Date : 2016-02-22T04:54:46.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 56876

Likes : 163

DisLikes : 21

Published Date : 2010-01-19T10:10:50.000Z

హల్లేలూయ పాడెద పల్లవి: హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెదన్ అన్నీ వేళల యందున - నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ ... హల్లేలూయ... 1. వాగ్దానములనిచ్చి - నెరవేర్చువాడవు నీవే నమ్మాకమైన దేవా - నన్ను కాపాడు వాడవు నీవే (2X) ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ ... హల్లేలూయ... 2. ఎందారు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్ ప్రభువా నీ వెలుగొందితి - నా జీవంపు జ్యోతివి నీవే (2X) ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ ... హల్లేలూయ... 3. కష్టాములన్నిటిని - ప్రియమూగ భరియింతును నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే (2X) ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్ ... హల్లేలూయ...
    

Channel Title : JoshuaPilli

Views : 264

Likes : 5

DisLikes : 0

Published Date : 2016-11-24T01:40:44.000Z

Telugu Christian Songs 'Voohinchaleni Melulatho Nimpina' - UECF Choir
    

Channel Title : JoshuaPilli

Views : 10290

Likes : 42

DisLikes : 6

Published Date : 2010-08-03T17:18:09.000Z

సాగి పోదును పల్లవి: సాగి పోదును - ఆగి పోను నేను విశ్వాసములో నేను - ప్రార్ధనలో నేడు (2X) హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2X) 1. ఎండిన ఎడారి లోయలలో - నేను నడిచినను కొండ గుహలలో - బీడులలో నేను తిరిగినను (2X) నా సహాయకుడు - నా కాపరి యేసే (2X) ...హల్లెలూయ... 2. పగలెండ దెబ్బకైనను - రాత్రి వేళ భయముకైనా పగవాని బానములకైనా - నేను భయపడను (2X) నాకు ఆశ్రయము - నా ప్రాణము యేసే (2X) ...హల్లెలూయ... 3. పదివేల మంది పైబడినా - పదిలముగానే నుండెదను ప్రభు యేసు సన్నిధానమే - నాకు ఆధారం (2X) నాకు కేడెము - నా కోటయు యేసే (2X) ...హల్లెలూయ...
    

Channel Title : JoshuaPilli

Views : 838

Likes : 3

DisLikes : 0

Published Date : 2013-11-07T17:22:36.000Z

ప్రియ నేస్తమా ఓ మధురమా - నా ప్రాణమా నా దైవమా (2X) నువ్వుంటే చాలు నా జీవితానికి - నీ కృపయే చాలు నా జీవితాంతము (2X) My Jesus I love you forever - My Jesus I love you forever (2X) 1. యే క్షణమైనా యే ఘడియైనా - నీ స్నేహం నాతో ఉండాలయ్యా నే నడిచే నడకలు నా త్రోవలన్నియు - నీ వెలుగు మార్గములై ఉండాలయ్యా ||2|| నా జీవితాంతము నీ కృపలోనే - నీ రెక్కల నీడలో (2X) వొదిగి పోవాలి నా యేసయ్యా - ప్రియ నేస్తమా My Jesus I love you forever - My Jesus I love you forever (2X) 2. యేమున్నా లేకున్నా నిను స్తుతియించుటయే - నా జీవితానికి మహా భాగ్యము నీలోని ఊహలు నాలోని ఆశలు -- ఒకటి గానే ఉండాలయ్యా ||2|| నా ఊపిరి నా ప్రాణము - నీవై యున్నావయ్యా (2X) నాలో వసియించు నా దైవమా - ప్రియ నేస్తమా My Jesus I love you forever - My Jesus I love you forever (2X) ప్రియ నేస్తమా ఓ మధురమా - నా ప్రాణమా నా దైవమా (2X) నువ్వుంటే చాలు నా జీవితానికి - నీ కృపయే చాలు నా జీవితాంతము (2X) Hallelujah Hallelujah Hallelujah - Hallelujah Hallelujah Hallelujah (2X)
    

Channel Title : JoshuaPilli

Views : 82

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-11-12T03:44:31.000Z

Telugu Christian Songs 'Krupaa, Krupaaa' - UECF Choir
    

Channel Title : JoshuaPilli

Views : 15251

Likes : 10

DisLikes : 0

Published Date : 2009-12-07T09:19:39.000Z

మహోదయం శుభోదయం పల్లవి: మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం శ్రీయేసు రాజు జన్మ దినం భూప్రజలెల్లరి హృదయానందం 1. సర్వలోకాన సువార్త తెల్ప భువికేతించిన మరియ పుత్రుడు క్రుపామయుడు సత్య సంపూర్ణుడు క్రీస్తేసు రాజు జన్మ దినం ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2x) 2. ఘోర పాపములోనున్న జనులకు పరలోక జీవ మార్గము చూప కరుణామయుడు ఇమ్మానుయేలు అవతరించిన శుభోదయం ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2x) UECF is an Inter-Denominational Asian Indian Christian Church started by the Telugu Christians living in New Jersey in the year 1997. We meet every Sunday evening at 5:30 at Reformed Church which is located at 150 Lake Avenue, Metuchen, New Jersey for an inspiring Praise and Worship Service based on solid Biblical teachings. We have adult Bible studies, Sunday School for children and Sacraments on every 4th Sunday of the month. Also we have Lenten cottage prayer meetings, special gospel & revival meetings, Good Friday, Easter, Christmas and watch night services The main goal of UECF is to provide spiritual and cultural fellowship for Indian Christians living in the U.S.A. This fellowship has been a blessing to many people for the last 13 years. Many well-known servants of God, Gospel singers from India other countries visited us and ministered to us. As the word of God reminds us in Mark 16th chapter and 15th verse, Go Ye into all the world and preach the gospel to every creature, UECF is actively involved in evangelism. We are glad to support and be part of several ministries in India and other countries. You can visit us online at UECF.net. UECF.NET is a popular Christian website and a gateway to Telugu Christian songs, Andhra kristhava Keerthanalu, Burra kathalu, Hindi, Tamil, Malayalam and Gujarati Christian songs. This site has been a blessing to many people all over the world with audio video songs, messages and many other useful Bible resources. We welcome everyone to come, worship the living God with us and be Blessed! www.uecf.net
    

Channel Title : JoshuaPilli

Views : 1492

Likes : 7

DisLikes : 0

Published Date : 2013-11-07T04:07:12.000Z

యాత్రీకులం మనమందరం పల్లవి: యాత్రీకులం మనమందరం ... ఈ జీవ యాత్రలో సాగెదం కలదో మార్గము జీవమునకు ... కనుగొంటివా మరణించ వెన్నడూ నీలో నాలో ఉన్నది ఓ మార్గం ... ఆ మార్గమే కలువరి మార్గమూ తొట్రిల్లనీ యాత్రీకులమై ... సియోను పురమును చేరేదము ...(2) 1. ఒక నది కలదు ... ఆ బాట చెంతనే .... ప్రవహించు చూనే జీవించును జల స్వరము చే ఆ నది పిలచునూ ... యాత్రికుని దాహము తీర్చునూ నీలో నాలో ఉన్నది ఓ మార్గం ... ఆ మార్గమే కలువరి మార్గమూ తొట్రిల్లనీ యాత్రీకులమై ... సియోను పురమును చేరేదము ...(2) 2. పలుమారులు ఆ బాట ను క్రమ్మునూ ... ఓ చల్లనీ చీకటి నీడ వెరవకు ఓ నిజమున్నదీ ... నీడెచ్చటో వెలుగ చ్చటే ఉన్నదీ నీలో నాలో ఉన్నది ఓ మార్గం ... ఆ మార్గమే కలువరి మార్గమూ తొట్రిల్లనీ యాత్రీకులమై ... సియోను పురమును చేరేదము ...(3)
    

Channel Title : JoshuaPilli

Views : 145

Likes : 2

DisLikes : 1

Published Date : 2019-02-08T23:15:51.000Z

Telugu Christian Songs 'ఆకాశమందు ఆసీనుడా Aakasamandu Aaseenudaa' - UECF Choir
    

Channel Title : JoshuaPilli

Views : 184

Likes : 1

DisLikes : 0

Published Date : 2017-01-24T20:57:25.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 4469

Likes : 5

DisLikes : 1

Published Date : 2010-08-03T18:23:13.000Z

సమీపించరాని పల్లవి: సమీపించరాని తెజేస్సులోనీవు వశియించువాడవయా మా సమీపమునకు అరుదెంచినావు - నీ ప్రేమ వర్ణింప తరమా (2X) యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది - యేసయ్యా నీ కృప యెంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది - యేసయ్యా నీ కృప యెంత విలువైనది 1. ధరయందు నేనుండ చరయందు పడియుండ పరముకు గాంచితివే - నన్నే పరమున చేర్చితివే (2X) కలువకు కరుణను నొసగితివే .. సమీపించ.. 2. మితిలేని నీ ప్రేమ గతిలేని నను చూచి - నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది (2X) తులువకు విలువను యిచ్చినది .. సమీపించ.. .
    

Channel Title : JoshuaPilli

Views : 839

Likes : 5

DisLikes : 1

Published Date : 2015-12-30T00:10:19.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 197

Likes : 0

DisLikes : 0

Published Date : 2015-06-15T06:20:42.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 188

Likes : 2

DisLikes : 1

Published Date : 2019-02-08T23:59:44.000Z

Telugu Christian Songs 'భాగ్యవంతుడా, బహు ప్రియుడా Bhaagyavanthudaa' - UECF Choir
    

Channel Title : JoshuaPilli

Views : 271

Likes : 3

DisLikes : 0

Published Date : 2017-12-29T00:13:43.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 191

Likes : 5

DisLikes : 0

Published Date : 2019-02-08T23:51:55.000Z

Telugu Christian Songs 'స్తుతి ఆరాధనా Sthuthi Aaraadhanaa' - UECF Choir
    

Channel Title : JoshuaPilli

Views : 146

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-11-12T04:15:18.000Z

Telugu Christian Songs 'Neeti Vaagula Koraku' - UECF Choir
    

Channel Title : David Joel Nethala OFFICIAL

Views : 8216

Likes : 98

DisLikes : 5

Published Date : 2017-11-03T10:11:35.000Z

Lyrics and Tune: Saripalli Ratna Raju Choir : Priyadarshini Nursing college students Choir Director: David Joel Nethala 2018 christimas action songs/christmas festival 2018/jesus telugu songs/New latest action songs/telugu christian christmas/children christmas action songs Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song Tags : telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2018 / 2018 telugu christian songs / latest new telugu christian song 2018 / 2018 new telugu christian songs 2017 / telugu christian songs 2018 / christian new telugu songs 2018 / famous telugu christian songs 2018 / new latest telugu christian songs 2018 / christian telugu songs 2018 / raara thammudu latest telugu christian song 2018 / raa ra thammudu telugu christian song 2018 / new telugu christian song neeve maa raajuvu / latest telugu christian song na yesayya naamamrutham / heart touching telugu christian song 2018 / neffi cba // christian brethern assembly // all latest telugu christian songs 2018 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2018 /telugu worship songs 2018 / christian songs new /new 2018 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2018 /raara thammudu telugu christian sunday school songs /telugu christian new sunday school songs/telugu christian sunday school action songs/telugu christian new calvary temple songs/telugu christian 2018 christmas songs/telugu christian 2018 christmas songs/telugu christian kids worship songs/telugu christian songs.christian songs/Nefficba//New Latest
    

Channel Title : JoshuaPilli

Views : 4023

Likes : 12

DisLikes : 1

Published Date : 2014-11-11T00:04:40.000Z

సాగి పోదును పల్లవి: సాగి పోదును - ఆగి పోను నేను విశ్వాసములో నేను - ప్రార్ధనలో నేడు (2X) హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2X) 1. ఎండిన ఎడారి లోయలలో - నేను నడిచినను కొండ గుహలలో - బీడులలో నేను తిరిగినను (2X) నా సహాయకుడు - నా కాపరి యేసే (2X) …హల్లెలూయ… 2. పగలెండ దెబ్బకైనను - రాత్రి వేళ భయముకైనా పగవాని బానములకైనా - నేను భయపడను (2X) నాకు ఆశ్రయము - నా ప్రాణము యేసే (2X) …హల్లెలూయ… 3. పదివేల మంది పైబడినా - పదిలముగానే నుండెదను ప్రభు యేసు సన్నిధానమే - నాకు ఆధారం (2X) నాకు కేడెము - నా కోటయు యేసే (2X) …హల్లెలూయ…
    

Channel Title : JoshuaPilli

Views : 356

Likes : 2

DisLikes : 0

Published Date : 2013-11-07T03:46:43.000Z

లెక్కించ లేనయ్యా నీ మేలులను వేనోళ్ళ కొనియాడెద నీ మహిమను లెక్కించ లేనయ్యా నీ మేలులను వేనోళ్ళ కొనియాడెద నీ మహిమను హల్లెలుయా ... హల్లెలుయా హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా ... 1. ఎన్నిక లేని నాలోఉన్నా ... ప్రతి లోపమునూ చూచి (2) ఎనలేని నీ ప్రేమను చూపి ... నన్ను రక్షించి నావు (2) హల్లెలుయా ... హల్లెలుయా (2) హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా లెక్కించ లేనయ్యా నీ మేలులను వేనోళ్ళ కొనియాడెద నీ మహిమను.... 2. గాడంధకారపు లోయలలో ... నేను సంచరించినను (2) నీ గాఢ ప్రేమను చూపి ... నన్నాదరించినావు (2) హల్లెలుయా ... హల్లెలుయా (2) హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా లెక్కించ లేనయ్యా నీ మేలులను వేనోళ్ళ కొనియాడెద నీ మహిమను... 3. నా కాళ్ళను లేడికాళ్ళగ చేసి ... నన్ను బలపరచినావు (2) నీ ఆత్మను నాకు యిచ్చ్చి ... నన్ను స్థిరపరచినావు (2) హల్లెలుయా ... హల్లెలుయా (2) హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా లెక్కించ లేనయ్యా నీ మేలులను వేనోళ్ళ కొనియాడెద నీ మహిమను... లెక్కించ లేనయ్యా నీ మేలులను వేనోళ్ళ కొనియాడెద నీ మహిమను.. హల్లెలుయా ... హల్లెలుయా హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా ...
    

Channel Title : JoshuaPilli

Views : 1806

Likes : 5

DisLikes : 0

Published Date : 2015-04-05T22:19:53.000Z

భాగ్యవంతుడా బహుప్రియుడా YESHU TU HAI MERAA JEEVAN (3) MERAAA... JEEVAN భాగ్యవంతుడా బహుప్రియుడా ... బలవంతుడా నా భాగ్యమా (2) Yeshu tu hai mera jeevan (4) యేసయ్యా నీవే నా జీవం ....యేసయ్యా నీవే నా ప్రాణం (2) 1. నా అంతరంగమందు విచారములు హెచ్చగా...నీ గొప్ప ఆదరణ నెమ్మదిచ్చుచున్నదయా నేనేక్కలేని ఎత్తైన స్థలములకూ ... నన్నేక్కిన్చుటకు నా బలము నీవయ్యావు నా అంతరంగమందు విచారములు హెచ్చగా...నీ గొప్ప ఆదరణ నెమ్మదిచ్చుచున్నదయా నేనేక్కలేని ఎత్తైన స్థలములకూ ... నన్నేక్కిన్చుటకు నా బలము నీవయ్యావు నీ కృప యే నన్నూ నడిపించు చున్నది. నా ప్రాణమునకు ప్రాణమై ఉన్నదయా(2) Yeshu tu hai mera jeevan (4) యేసయ్యా నీవే నా జీవం ....యేసయ్యా నీవే నా ప్రాణం (2) 2. సంకెళ్ళు వేసినా చెరసాలలో ఉంచినా .. నీవు నాకు తోడై విడిపించినావయ్యా భూదిగంతములవరకూ నీ సువార్త ప్రకటింప,నీ సిలువ మోయుటకూ నన్నెన్నుకున్నావూ సంకెళ్ళు వేసినా చెరసాలలో ఉంచినా .. నీవు నాకు తోడై విడిపించినావయ్యా భూదిగంతములవరకూ నీ సువార్త ప్రకటింప,నీ సిలువ మోయుటకూ నన్నెన్నుకున్నావూ నే పయనించే నా మార్గమంతటిలో.. జయము నిచ్చినావు స్తోత్రలయా (2) Yeshu tu hai mera jeevan (4) యేసయ్యా నీవే నా జీవం ....యేసయ్యా నీవే నా ప్రాణం (2) భాగ్యవంతుడా బహుప్రియుడా ... బలవంతుడా నా భాగ్యమా (2) Yeshu tu hai mera jeevan (4) యేసయ్యా నీవే నా జీవం ....యేసయ్యా నీవే నా ప్రాణం
    

Channel Title : JoshuaPilli

Views : 138

Likes : 2

DisLikes : 0

Published Date : 2018-09-29T03:13:58.000Z

Telugu Christian Songs 'భాగ్యవంతుడా Bhagyavanthudaa' - UECF Choir
    

Channel Title : JoshuaPilli

Views : 342

Likes : 1

DisLikes : 0

Published Date : 2016-12-27T15:02:30.000Z

Telugu Christian Songs - 'క్రీస్తు జన్మదినమూ - ఎంతో గొప్పదీ Kreesthu Janma Dinamu' - UECF Choir
    

Channel Title : JoshuaPilli

Views : 13305

Likes : 36

DisLikes : 6

Published Date : 2010-01-19T07:00:25.000Z

రండి! యెహోవాను గూర్చి (Bm) పల్లవి: రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2X) ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2X) ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా (2X) 1. కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా (2X) ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2X) ... రండి ... 2. విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2X) అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2X) ... రండి ... 3. త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని (2X) నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము (2X) ... రండి ...
    

Channel Title : JoshuaPilli

Views : 1032

Likes : 7

DisLikes : 0

Published Date : 2017-05-17T13:41:46.000Z

యేసే నా ఆశ్రయము పల్లవి: యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2) నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2) 1. శ్రమ లోయలు ఎన్నో ఎదురువచ్చినా కష్టాల ఊబిలో కూరుకున్ననూ (2) నన్ను లేవనెత్తునూ , నన్ను బలపరచునూ , నాకు శక్తి నిచ్చి నడిపించునూ (2) యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2) నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2) 2. జీవనావలొ తుఫాను చెలరేగినా ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2) నాకు తోడుండునూ, నన్నూ దరిచేర్చునూ , చుక్కానియై దారి చూపునూ (2) యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2) నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2) 3. దినమంతయూ చీకటి అలుముకున్ననూ , బ్రతుకే భారమైన సంద్రమైననూ నాకు వెలుగిచ్చునూ, నన్నూ వెలిగించునూ , నా నావలో నాతో ఉండునూ (2) యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2) నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2) నా కాపరీ నీవే (2)
    

Channel Title : JoshuaPilli

Views : 9595

Likes : 22

DisLikes : 4

Published Date : 2010-08-04T00:22:01.000Z

నిన్నే ప్రేమింతును పల్లవి: నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసు నిన్నే ప్రేమింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా 1. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును - యేసు నిన్నే పూజింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా 2. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును - యేసు నిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ 3. నిన్నే ప్రార్దింతును, నిన్నే ప్రార్దింతును - యేసు నిన్నే ప్రార్దింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
    

Channel Title : JoshuaPilli

Views : 129

Likes : 3

DisLikes : 0

Published Date : 2019-01-04T01:42:30.000Z

వందనం బొనర్తుమో ప్రభో ప్రభో పల్లవి: వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో 1. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు - గన్న తండ్రి మించి యెపుడు గాచియు ఎన్న లేని దీవెన - లిడు నన్న యేసువా - యన్ని రెట్లు స్తోత్రము లివిగో వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో 2. ప్రాత వత్సరంపు బాప మంతయు - బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూత నాబ్దమునను నీదు - నీతి నొసగుమా - దాత క్రీస్తు నాథ రక్షకా వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో 3. దేవ మాదు కాలుసేతు లెల్లను - సేవకాళి తనువు దినము లన్నియు నీ నొసంగు వెండి, పసిడి - జ్ఞాన మంత నీ - సేవకై యంగీకరించుమా వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో 4. కోతకోరకు దాసజనము నంపుము - ఈ తరి మా లోటు పాట్లు దీర్చుము తకంబు లెల్ల మాపి - భీతి బాపుము - ఖ్యాతి నొందు నీతి సూర్యుడా వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో 5. మా సభలను పెద్దజేసి పెంచుము - నీ సువార్త జెప్ప శక్తి నీయుము మోసపుచ్చు నంధకార - మంతద్రోయుము - యేసు కృపన్ గుమ్మరించుము వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
    

Channel Title : JoshuaPilli

Views : 3473

Likes : 3

DisLikes : 2

Published Date : 2010-01-02T01:41:46.000Z

ఆడెదన్ పాడెదన్ పల్లవి: ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో 1. నను దర్శించి నూతన జీవం యిచ్చిన సన్నిధిలో నను బలపరచి ఆదరించిన యేసుని సన్నిధిలో (2X) ఆడెదన్, పాడెదన్ దేవుని సన్నిధిలో స్తుతించెదన్ స్తుతించెదన్ ఆరధించెదన్ ఆరధించెదన్ దేవుని సన్నిధిలో ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో 2. పరిశుద్దాత్మజ్వాల రగిలించి నన్ను మండించిన సన్నిధిలో పరిశుద్దాత్మలో నను అభిషేకించిన యేసుని సన్నిధిలో (2X) ఆడెదన్, పాడెదన్ దేవుని సన్నిధిలో స్తుతించెదన్ స్తుతించెదన్ ఆరధించెదన్ ఆరధించెదన్ దేవుని సన్నిధిలో ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో UECF is an Inter-Denominational Asian Indian Christian Church started by the Telugu Christians living in New Jersey in the year 1997. We meet every Sunday evening at 5:30 at Reformed Church which is located at 150 Lake Avenue, Metuchen, New Jersey for an inspiring Praise and Worship Service based on solid Biblical teachings. We have adult Bible studies, Sunday School for children and Sacraments on every 4th Sunday of the month. Also we have Lenten cottage prayer meetings, special gospel & revival meetings, Good Friday, Easter, Christmas and watch night services The main goal of UECF is to provide spiritual and cultural fellowship for Indian Christians living in the U.S.A. This fellowship has been a blessing to many people for the last 13 years. Many well-known servants of God, Gospel singers from India other countries visited us and ministered to us. As the word of God reminds us in Mark 16th chapter and 15th verse, Go Ye into all the world and preach the gospel to every creature, UECF is actively involved in evangelism. We are glad to support and be part of several ministries in India and other countries. You can visit us online at UECF.net. UECF.NET is a popular Christian website and a gateway to Telugu Christian songs, Andhra kristhava Keerthanalu, Burra kathalu, Hindi, Tamil, Malayalam and Gujarati Christian songs. This site has been a blessing to many people all over the world with audio video songs, messages and many other useful Bible resources. We welcome everyone to come, worship the living God with us and be Blessed! www.uecf.net
    

Channel Title : JoshuaPilli

Views : 201

Likes : 1

DisLikes : 0

Published Date : 2016-02-22T04:54:27.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 2957

Likes : 3

DisLikes : 1

Published Date : 2014-03-24T04:12:21.000Z

గెత్సేమనే తోటలో పల్లవి: గెత్సేమనే తోటలో - ప్రార్ధింప నేర్పితివా ఆ ప్రార్దనే మాకునిలా - రక్షణను కలిగించెను ఆ...ఆ...ఆ...ఆ... || గెత్సేమనే|| 1. నీ చిత్తమైతే ఈ గిన్నెను - నా యెద్ద నుండి తొలగించుమని దు:ఖంబులో భారంబుతో ప్రార్ధించితివా తండ్రి || గెత్సేమనే|| 2. ఆ ప్రార్దనే మాకు నిలా - నీ రక్షణ భాగ్యంబు కలిగించెను నీ సిలువే మాకు శరణం - నిన్న నేడు రేపు మాకు || గెత్సేమనే||
    

Channel Title : JoshuaPilli

Views : 3289

Likes : 4

DisLikes : 0

Published Date : 2010-12-29T16:48:23.000Z

విమోచకుడు(C#m) విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2X) పల్లవి: ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2X) 1. ఆకాశ తారలు కాంతి విరియగా - ప్రకృతి రవళిoచే ఈ జగాన (2X) ముదమార గాంచిరి గొల్లలూ జ్ఞానులూ ||ఆనందమే|| 2. నాడు పండుగ నేడు కనిపించే - లోకమా సిద్ద పడుమా (2X) ప్రభు యేసు చెంతకు పరలోక విందుకూ ||ఆనందమే|| విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2X) ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2X)
    

Channel Title : JoshuaPilli

Views : 152

Likes : 0

DisLikes : 0

Published Date : 2016-02-22T04:52:00.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 259

Likes : 1

DisLikes : 0

Published Date : 2016-05-03T01:54:39.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 165

Likes : 4

DisLikes : 1

Published Date : 2018-12-08T15:14:16.000Z

మహోదయం, శుభోదయం పల్లవి: మహోదయం, శుభోదయం - సర్వలోకాని కరుణోదయం శ్రీయేసు రాజు జన్మ దినం భూప్రజలెల్లరి హృదయానందం 1. సర్వలోకాన సువార్త తెల్ప భువికేతించిన మరియ పుత్రుడు క్రుపామయుడు సత్య సంపూర్ణుడు క్రీస్తేసు రాజు జన్మ దినం ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2x) 2. ఘోర పాపములోనున్న జనులకు పరలోక జీవ మార్గము చూప కరుణామయుడు ఇమ్మానుయేలు అవతరించిన శుభోదయం ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2x)
    

Channel Title : JoshuaPilli

Views : 3086

Likes : 9

DisLikes : 1

Published Date : 2010-01-19T08:36:54.000Z

సృష్టికర్త యేసుని స్తుతించెదము (Db) పల్లవి: సృష్టికర్త యేసుని స్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే సర్వ జనాలి సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము హ... హ.. హ... హ.. హల్లెలూయా... (3X) హల్లెలూ... యా పాడెదము 1. అగాధజలములపై ఆత్మ అలల ఊయల ఊగిన వేల చీకటిని విడదీసి శూన్యమును వెలిగించి నీదు మహిమను చూపితివే || సృష్టి || 2. అంతరిక్షమున జ్యోతులను అభినవ లోకము విరసిన వేళ ప్రాణులను సృజియించి ప్రకృతిని యింపుగను రూపించిన నిను పొగడెదను || సృష్టి || 3. భూఆవిరిని రప్పించి ఆరిన నేలను తడిపిన వేళ మంటి నుండి మము చేసి నాసికలో జీవమూది మనిషికి రూపము నిచ్చితివే || సృష్టి ||
    

Channel Title : JoshuaPilli

Views : 845

Likes : 2

DisLikes : 1

Published Date : 2013-11-26T04:44:35.000Z

నా ప్రాణమా నీకే వందనం పల్లవి: నా ప్రాణమా నీకే వందనం నా స్నేహమా నీకే స్తోత్రము నిను నే కీర్తింతును మనసారా ధ్యానింతును హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా 1. సర్వ భూమికి మహారాజా నీవే పూజ్యుడవు నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధుడా సమస్త భూజనుల స్తోత్రముల పై ఆసీనుడా మోకరించి ప్రణుతింతును హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా .. నా ప్రాణమా.. 2. మహిమ కలిగిన లోకం లో నీవే రారాజువు నీ మహిమతో నను నింపిన సర్వశక్తుడవు వేవేల దూతలతో పొగడబడుతున్న ఆరాధ్యుడా మోకరించి ప్రణుతింతును హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా .. నా ప్రాణమా..
    

Channel Title : JoshuaPilli

Views : 241

Likes : 2

DisLikes : 0

Published Date : 2018-12-08T15:12:33.000Z

ఉదయ కాంతి రేఖలో పల్లవి: ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున అవతరించెను బాల యేసు - పాపాలు మోయు గొర్రె పిల్ల పాపాలు మోయు గొర్రె పిల్ల 1. పరమ పుత్రుని మోహన రూపుగని - తల్లి మరియ మురిసే బాల యేసుని మహిమ రూపు - ఈ జగానికి వెలుగై గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు - ప్రస్తుతించిరి బాల యేసుని 2X .. ఉదయ.. 2. ఆకాశ తారల మెరుపు కాంతిలో - ప్రక్రుతి రాగాల స్వరాలతో హల్లెలూయ యని పాడుచు - దూత గణము స్తుతించిరి . జగ మొక ఊయలగా చేసి - దూతలు పాడిరి జోల పాట 2X ..ఉదయ..
    

Channel Title : JoshuaPilli

Views : 125

Likes : 0

DisLikes : 0

Published Date : 2019-02-08T23:51:41.000Z

Telugu Christian Songs 'ఒకసారి ఆలోచించవా Okasaari Aalochinchavaa' - UECF Choir
    

Channel Title : JoshuaPilli

Views : 5493

Likes : 9

DisLikes : 2

Published Date : 2014-03-24T04:21:59.000Z

Telugu Christian Songs - 'హే ప్రభు యేసు Hey Prabhu Yesu' - UECF Choir
    

Channel Title : JoshuaPilli

Views : 237

Likes : 3

DisLikes : 0

Published Date : 2018-12-14T01:47:32.000Z

లోక రక్షకుడూ - పుట్టి ఉన్నాడూ పల్లవి: లోక రక్షకుడూ - పుట్టి ఉన్నాడూ బెత్లేహేమూ - నిన్ను పిలుస్తుందీ  లోక రక్షకుడూ - పుట్టి ఉన్నాడూ బెత్లేహేమూ - నిన్ను పిలుస్తుందీ త్వరపడి రారండి- పరుగిడి చేరండి - యేసును కొలువండి(2X) ఆహా ఎంతో ఆనందము - ఆహా ఎంతో సంతోషము  (2X) మనకై యేసు పుట్టి ఉన్నాడు - మనకై యేసు పుట్టి ఉన్నాడు ..లోక రక్షకుడు..  1. బెత్లెహేము స్వల్పగ్రామమైననూ-రొట్టెల ఇల్లుగా చేసెను దేవుడు(2X)   బాలుని గా పుట్టిన యేసయ్య - బాలుని గా పుట్టిన యేసయ్య    మనకు జీవాహారమాయెను – మనకు జీవాహారమాయెను    ..ఆహా..  2. బెత్లెహేము గొర్రెల కాపరులకు-దూత తెల్పెను-ఈ శుభవార్తనూ (2X)    ఆనందముతో  యేసును చూడ వెళ్లి  (2X)     పాడీ కొనియాడి కీర్తించి స్తుతియించిరీ  (2X)      ..ఆహా.. 3. బెత్లెహేము గొర్రెల కాపరులకు-దేవుడిచ్చేనూ-క్రొత్త పరిచర్యను(2X)      నశియించే ఆత్మలకూ ఈ వార్తనూ  (2X)     చాటిరీ సంతోషముతో  ప్రతీ చోటనూ (2X)      ..ఆహా.
    

Channel Title : JoshuaPilli

Views : 1411

Likes : 7

DisLikes : 0

Published Date : 2015-07-20T11:58:32.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 1182

Likes : 2

DisLikes : 0

Published Date : 2013-11-07T17:34:32.000Z

నీవుంటే నాకు చాలు యేసయ్య పల్లవి: నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా 1. ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను .. నీ మాట.. 2. బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన .. నీ మాట.. 3. ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా .. నీ మాట.. 4. నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము .. నీ మాట..
    

Channel Title : JoshuaPilli

Views : 205

Likes : 1

DisLikes : 0

Published Date : 2017-12-29T00:03:57.000Z

Telugu Christian Songs - Yesu Raaju Goppa Raju - UECF Men

YouAPI-1


Facebook Page Like Box ::