Telugu Christian Songs Yese Naa Aashrayamu Uecf Choir....!

About 20 results out of 49 (0.23 seconds)
    

Channel Title : JoshuaPilli

Views : 1031

Likes : 7

DisLikes : 0

Published Date : 2017-05-17T13:41:46.000Z

యేసే నా ఆశ్రయము పల్లవి: యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2) నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2) 1. శ్రమ లోయలు ఎన్నో ఎదురువచ్చినా కష్టాల ఊబిలో కూరుకున్ననూ (2) నన్ను లేవనెత్తునూ , నన్ను బలపరచునూ , నాకు శక్తి నిచ్చి నడిపించునూ (2) యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2) నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2) 2. జీవనావలొ తుఫాను చెలరేగినా ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2) నాకు తోడుండునూ, నన్నూ దరిచేర్చునూ , చుక్కానియై దారి చూపునూ (2) యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2) నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2) 3. దినమంతయూ చీకటి అలుముకున్ననూ , బ్రతుకే భారమైన సంద్రమైననూ నాకు వెలుగిచ్చునూ, నన్నూ వెలిగించునూ , నా నావలో నాతో ఉండునూ (2) యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2) నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2) నా కాపరీ నీవే (2)
    

Channel Title : JoshuaPilli

Views : 1014

Likes : 2

DisLikes : 0

Published Date : 2013-11-05T02:49:04.000Z

యేసే నా పరిహారి పల్లవి: యేసే నా పరిహారి.....ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ...ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి 1. ఎన్ని కష్టాలు కలిగిననూ..నన్ను క్రుంగించే బాధలెన్నో (2X) ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే నా పరిహారి.. 2. నన్ను సాతాను వెంబడించినా ..నను శత్రువు ఎదిరించినా (2X)) పలునిందలు నను చుట్టినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే నా పరిహారి.. 3. మణిమాన్యాలు లేకున్నా ..మనోవేదనలు వేదించినా (2X) నరులెల్లరు నను విడచినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే నా పరిహారి.. 4. బహు వ్యాధులు నను సోకినా ..నాకు శాంతి కరువైనా (2X) నను శోధకుడు శోధించినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే నా పరిహారి.. 5. దేవా నీవే నా ఆధారమూ..నీ ప్రేమకు సాటేవ్వరూ (2X) నా జీవితకాలమంతా నిన్ను పాడీ స్తుతించేదనూ (2X) .. యేసే నా పరిహారి..
    

Channel Title : UTCFVA

Views : 505

Likes : 3

DisLikes : 0

Published Date : 2015-10-17T02:52:54.000Z

UECF Choir worship at 9th Annual Christian Family Conference by United Telugu Christian Fellowship of Virginia (www.UTCFVA.org) యేసే నా ఆశ్రయము పల్లవి: యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2) నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2) 1. శ్రమ లోయలు ఎన్నో ఎదురువచ్చినా కష్టాల ఊబిలో కూరుకున్ననూ (2) నన్ను లేవనెత్తునూ , నన్ను బలపరచునూ , నాకు శక్తి నిచ్చి నడిపించునూ(2) యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2) నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2) 2. జీవనావలొ తుఫాను చెలరేగినా ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2) నాకు తోడుండునూ, నన్నూ దరిచేర్చునూ , చుక్కానియై దారి చూపునూ (2) యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2) నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2) 3. దినమంతయూ చీకటి అలుముకున్ననూ , బ్రతుకే భారమైన సంద్రమైననూ నాకు వెలుగిచ్చునూ, నన్నూ వెలిగించునూ , నా నావలో నాతో ఉండునూ (2) యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము (2) నా కోటయు నీవే , నా దుర్గము నీవే, నా కాపరీ నీవే (2) నా కాపరీ నీవే
    

Channel Title : JoshuaPilli

Views : 306

Likes : 2

DisLikes : 0

Published Date : 2017-02-01T02:02:05.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 11426

Likes : 8

DisLikes : 2

Published Date : 2009-12-07T07:40:26.000Z

నీలాకాశంలోన పల్లవి: నీలాకాశంలోన నింగికెగసె తార (2x) ఆ తార వెలుగు గమనం బాల యేసు జననం (2x) ఆనందం ఆనందం అరుణోదయానందం నా హ్రుధిలో నా మదిలో అరుణోదయానందం 1. ప్రవచనము నెరవేరిన రోజు కన్నియగర్భాన మెరిసిన కాంతుల్ (2x) సంతోష సంబ్రాలు నిండిన రోజు హృదయ కాంతితో స్తంభించిన రోజు ||నీలాకాశంలోన|| మహోన్నత మైన స్థలములలో దేవునికి మహిమ దేవునికి మహిమ 2. గొల్లలు జ్ఞానులు సంభ్రముతో తపియించిరి వరపుత్రుని బోసి నవ్వులన్ (2x) నీ క్రుపాసనంబు నొద్ద దు:ఖము తీర ఆదరించుమా ప్రేమ సాగరా ||నీలాకాశంలోన|| UECF is an Inter-Denominational Asian Indian Christian Church started by the Telugu Christians living in New Jersey in the year 1997. We meet every Sunday evening at 5:30 at Reformed Church which is located at 150 Lake Avenue, Metuchen, New Jersey for an inspiring Praise and Worship Service based on solid Biblical teachings. We have adult Bible studies, Sunday School for children and Sacraments on every 4th Sunday of the month. Also we have Lenten cottage prayer meetings, special gospel & revival meetings, Good Friday, Easter, Christmas and watch night services The main goal of UECF is to provide spiritual and cultural fellowship for Indian Christians living in the U.S.A. This fellowship has been a blessing to many people for the last 13 years. Many well-known servants of God, Gospel singers from India other countries visited us and ministered to us. As the word of God reminds us in Mark 16th chapter and 15th verse, Go Ye into all the world and preach the gospel to every creature, UECF is actively involved in evangelism. We are glad to support and be part of several ministries in India and other countries. You can visit us online at UECF.net. UECF.NET is a popular Christian website and a gateway to Telugu Christian songs, Andhra kristhava Keerthanalu, Burra kathalu, Hindi, Tamil, Malayalam and Gujarati Christian songs. This site has been a blessing to many people all over the world with audio video songs, messages and many other useful Bible resources. We welcome everyone to come, worship the living God with us and be Blessed! www.uecf.net
    

Channel Title : JoshuaPilli

Views : 2341

Likes : 22

DisLikes : 1

Published Date : 2014-10-20T15:21:28.000Z

Telugu Christian Songs -'యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము Yese Naa Aashrayamu- Mrs. Lavanya Devi & Mrs. Kavitha Shaik
    

Channel Title : JoshuaPilli

Views : 231

Likes : 0

DisLikes : 0

Published Date : 2017-12-29T00:24:16.000Z

Hindi Christian Songs - UECF Choir
    

Channel Title : JoshuaPilli

Views : 840

Likes : 3

DisLikes : 0

Published Date : 2013-11-07T17:22:36.000Z

ప్రియ నేస్తమా ఓ మధురమా - నా ప్రాణమా నా దైవమా (2X) నువ్వుంటే చాలు నా జీవితానికి - నీ కృపయే చాలు నా జీవితాంతము (2X) My Jesus I love you forever - My Jesus I love you forever (2X) 1. యే క్షణమైనా యే ఘడియైనా - నీ స్నేహం నాతో ఉండాలయ్యా నే నడిచే నడకలు నా త్రోవలన్నియు - నీ వెలుగు మార్గములై ఉండాలయ్యా ||2|| నా జీవితాంతము నీ కృపలోనే - నీ రెక్కల నీడలో (2X) వొదిగి పోవాలి నా యేసయ్యా - ప్రియ నేస్తమా My Jesus I love you forever - My Jesus I love you forever (2X) 2. యేమున్నా లేకున్నా నిను స్తుతియించుటయే - నా జీవితానికి మహా భాగ్యము నీలోని ఊహలు నాలోని ఆశలు -- ఒకటి గానే ఉండాలయ్యా ||2|| నా ఊపిరి నా ప్రాణము - నీవై యున్నావయ్యా (2X) నాలో వసియించు నా దైవమా - ప్రియ నేస్తమా My Jesus I love you forever - My Jesus I love you forever (2X) ప్రియ నేస్తమా ఓ మధురమా - నా ప్రాణమా నా దైవమా (2X) నువ్వుంటే చాలు నా జీవితానికి - నీ కృపయే చాలు నా జీవితాంతము (2X) Hallelujah Hallelujah Hallelujah - Hallelujah Hallelujah Hallelujah (2X)
    

Channel Title : JoshuaPilli

Views : 637

Likes : 4

DisLikes : 0

Published Date : 2017-05-17T13:41:44.000Z

ఊహించలేని మేలులతో నింపినా పల్లవి: ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్ (2) ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం ..... ఊహించలేని ........ 1. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు..... రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును... మేలులతో నా హృదయం తృప్తిపరచినావు..... రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతియింతును... ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా.... స్తుతియింతునూ నీ నామమునూ (2) ఊహించలేని మేలులతో నింపినా .... నా యేసయ్యా నీకు నా వందనం ..... ఊహించలేని ........ 2. నా దీన స్థితినీ నీవు మార్చినావు ... నా జీవితానికీ విలువనిచ్చినావు ... నా దీన స్థితినీ నీవు మార్చినావు ... నా జీవితానికీ విలువనిచ్చినావు ... నీ కృప తో నన్నూ ఆవరించినావు ... నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ..(2) ఊహించలేని మేలులతో నింపినా ...... నా యేసయ్యా నీకు నా వందనం (2) వర్ణించగలనా నీ కార్యముల్ ..... వివరించగలనా నీ మేలులన్ (4)
    

Channel Title : UTCFVA

Views : 623

Likes : 6

DisLikes : 0

Published Date : 2015-10-16T17:03:02.000Z

Telugu Worship song by UECF choir at 9th Annual Christian Family Conference by United Telugu Christian Fellowship of Virginia www.UTCFVA.org యేసే నా పరిహారి పల్లవి: యేసే నా పరిహారి.....ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ...ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియప్రభువే నా పరిహారి 1. ఎన్ని కష్టాలు కలిగిననూ..నన్ను క్రుంగించే బాధలెన్నో (2X) ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే నా పరిహారి.. 2. నన్ను సాతాను వెంబడించినా ..నను శత్రువు ఎదిరించినా (2X)) పలునిందలు నను చుట్టినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే నా పరిహారి.. 3. మణిమాన్యాలు లేకున్నా ..మనోవేదనలు వేదించినా (2X) నరులెల్లరు నను విడచినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే నా పరిహారి.. 4. బహు వ్యాధులు నను సోకినా ..నాకు శాంతి కరువైనా (2X) నను శోధకుడు శోధించినా ప్రియప్రభువే నా పరిహారి (2X) .. యేసే నా పరిహారి.. 5. దేవానీవేనాఆధారమూ..నీప్రేమకుసాటేవ్వరూ (2X) నాజీవితకాలమంతానిన్నుపాడీస్తుతించేదనూ (2X) ..యేసేనాపరిహారి..
    

Channel Title : JoshuaPilli

Views : 83

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-11-12T03:44:31.000Z

Telugu Christian Songs 'Krupaa, Krupaaa' - UECF Choir
    

Channel Title : Jessica Dammu

Views : 1388

Likes : 44

DisLikes : 0

Published Date : 2016-07-11T15:59:53.000Z

Praise the Lord!! Do not forget that God is with you wherever you go,whatever situatuion you are in....God allows trouble to enter into our lives not to punish us but to strengthen the bond between us snd God..so Remember that God is our Strength, our Shield, our Shelter Forever!! Amen! well....this one's my first song and keyboard was played by my School music sir : Mr.Vinod....hope you all like it !! :)
    

Channel Title : JoshuaPilli

Views : 7633

Likes : 32

DisLikes : 3

Published Date : 2015-04-05T02:54:04.000Z

http://uecf.net/songs/joshua_shaik.htm ॥ పల్లవి || నన్నెంతగా ప్రేమించితివో... నిన్నంతగా దూషించితినో... నన్నెంతగా నీవెరిగితివో... నిన్నంతగా నే మరచితినో... గలనా... నే చెప్పగలనా... దాయనా ... నే దాయగలనా... (2) అయ్యా... నా యేసయ్యా... నాదం... తాళం... రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము... (2) 1. ఏ రీతిగా నా ఉదయమును ... నీ ఆత్మతో దీవించితివో... ఏ రీతిగా నా భారమును ... నీ కరుణతో మోసితివో ... (2) ఏ రీతిగా నా పలుకులో ... నీ నామమును నిలిపితివో... ఏ రీతిగా నా కన్నీటిని .... నీ ప్రేమతో తుడిచితివో ... (2) || గలనా || 2. ఏ రీతిగా నా రాతను ... నీ చేతితో రాసితివో... ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో... (2) ఏ రీతిగా నా గమ్యమును ... నీ సిలువతో మార్చితివో... ఏ రీతిగా నా దుర్గమును ... నీ కృపతో కట్టితివో... (2) || గలనా ||
    

Channel Title : United Telugu Christ Church NJ

Views : 231

Likes : 2

DisLikes : 0

Published Date : 2017-04-27T23:27:02.000Z

United Telugu Christ Church NJ (UTCCNJ), USA is an interdenominational Indian Christian Church with service entirely in Telugu. We meet every Sunday evening 3:30 PM @ 177, Elm Ave, Rahway, New Jersey 07065, USA www.utccnj.org | (732) 815 0205
    

Channel Title : Zion Faith City Church

Views : 468

Likes : 5

DisLikes : 0

Published Date : 2017-09-03T15:37:49.000Z

ZION FAITH CITY CHURCH, TENALI
    

Channel Title : JoshuaPilli

Views : 150

Likes : 2

DisLikes : 0

Published Date : 2017-02-01T02:02:01.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 1528

Likes : 12

DisLikes : 1

Published Date : 2017-09-25T03:07:22.000Z

Telugu Christian Songs 'నే పాడనా నీ ప్రేమ గీతం Ne Paadanaa' - Sis. Kavitha Shaik
    

Channel Title : JoshuaPilli

Views : 418

Likes : 6

DisLikes : 1

Published Date : 2015-12-30T00:12:12.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 269

Likes : 2

DisLikes : 0

Published Date : 2016-11-24T01:31:56.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 161

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-03-16T20:40:20.000Z

Telugu Christian Songs: 'నీటి వాగుల కొరకు Neeti Vaagula Koraku' - UECF Choir
    

Channel Title : JoshuaPilli

Views : 12386

Likes : 36

DisLikes : 1

Published Date : 2014-04-19T22:12:35.000Z

ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు నేసువా ఏ దిక్కు లేని నన్ను ప్రేమించి నావయా ఎంతో కృపను చూపి దీవించి నావయా ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు నేసువా 1. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయా ॥ ఏ రీతి ॥ 2. నా పాప శిక్ష సిలువపై భరియించి నావయా నా దోషముల సహించి క్షమియించి నావయా ॥ ఏ రీతి ॥
    

Channel Title : AB Joseph Kishore

Views : 281

Likes : 8

DisLikes : 0

Published Date : 2018-04-23T13:50:16.000Z

New Life Associates ~ Hyderabad ~ India
    

Channel Title : JoshuaPilli

Views : 440

Likes : 2

DisLikes : 0

Published Date : 2015-06-24T02:58:33.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 1782

Likes : 6

DisLikes : 1

Published Date : 2012-10-20T17:56:27.000Z

Telugu Christian Songs
    

Channel Title : jcm klky

Views : 118

Likes : 2

DisLikes : 0

Published Date : 2016-11-27T15:05:13.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 932

Likes : 2

DisLikes : 0

Published Date : 2012-12-29T17:22:54.000Z

Telugu Christian Songs - Sis. Lavanya Devi - UECF Christmas
    

Channel Title : JoshuaPilli

Views : 158

Likes : 0

DisLikes : 0

Published Date : 2017-06-06T02:21:50.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 4534

Likes : 10

DisLikes : 1

Published Date : 2010-12-29T15:49:30.000Z

Telugu Christian Songs - Sis. Kavitha Shaik
    

Channel Title : JoshuaPilli

Views : 560

Likes : 6

DisLikes : 0

Published Date : 2015-01-02T06:30:47.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 1132

Likes : 2

DisLikes : 0

Published Date : 2012-08-20T21:35:06.000Z

Telugu Christian Songs - Virginia Christian Family Conference(UTCFVA.ORG)- UECF.NET
    

Channel Title : JoshuaPilli

Views : 1102

Likes : 4

DisLikes : 0

Published Date : 2011-05-01T14:43:05.000Z

Telugu Christian Songs- Edigo Devaa, Naa Jeevitham - Sis. Lavanya Devi
    

Channel Title : Sudhakar Gudelli

Views : 429

Likes : 7

DisLikes : 0

Published Date : 2017-05-01T17:40:55.000Z

Shalem prayer house
    

Channel Title : JoshuaPilli

Views : 98

Likes : 2

DisLikes : 0

Published Date : 2016-02-22T04:56:12.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 497

Likes : 2

DisLikes : 0

Published Date : 2015-05-19T16:44:40.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 357

Likes : 4

DisLikes : 1

Published Date : 2017-05-17T13:41:21.000Z

Telugu Christian Songs - Ashriel Vellore
    

Channel Title : PassionForChrist - Joshua Shaik

Views : 2346

Likes : 37

DisLikes : 1

Published Date : 2018-03-18T03:45:10.000Z

భాసిల్లెను, కల్వరిలో, సిలువే - medley by Sis.Kavitha Shaik Latest New Telugu Christian Songs 2017 2018 Nannenthaga Preminchithivo, Kammani Bahu Kammani Telugu Christian Song, Telugu Christian Songs, Jesus Songs Telugu, Christian Songs Telugu, Nanninthaga Preminchithivo, Jesus Songs, Latest Telugu Christian Songs, KY Ratnam Christian Songs 2018, KY Ratnam Christian Songs, KY Ratnam Songs, Joshua Shaik Songs
    

Channel Title : Emmanuel Jonnakuti

Views : 634

Likes : 2

DisLikes : 0

Published Date : 2011-08-01T23:04:25.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 1141

Likes : 1

DisLikes : 0

Published Date : 2012-04-07T19:00:05.000Z

Hindi Christian Song- UECF Good Friday - Sis. Kavitha Shaik
    

Channel Title : JoshuaPilli

Views : 2622

Likes : 6

DisLikes : 0

Published Date : 2013-03-30T18:17:17.000Z

Good Friday Telugu Christian Songs - Mrs. Lavanya Devi
    

Channel Title : JoshuaPilli

Views : 1161

Likes : 9

DisLikes : 0

Published Date : 2015-04-05T02:53:57.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 126

Likes : 0

DisLikes : 0

Published Date : 2014-10-21T03:14:32.000Z

Sis. Jackie Ford's Message at UECF Women's Retreat
    

Channel Title : JoshuaPilli

Views : 1234

Likes : 2

DisLikes : 0

Published Date : 2015-12-29T23:33:35.000Z

Telugu Christian Songs - Mrs. Santhi & Mr. Samuel Sudhakar Chilaka
    

Channel Title : JoshuaPilli

Views : 2439

Likes : 5

DisLikes : 0

Published Date : 2011-12-28T22:17:15.000Z

UECF Christmas - Mrs. Kavitha Shaik - Telugu
    

Channel Title : JoshuaPilli

Views : 883

Likes : 3

DisLikes : 0

Published Date : 2017-05-22T08:57:09.000Z

    

Channel Title : JoshuaPilli

Views : 947

Likes : 4

DisLikes : 0

Published Date : 2014-10-19T05:36:26.000Z

Telugu Christian Songs - 'విశ్వాస వనితలం Vishvaasa vanithalam'

YouAPI-2


Facebook Page Like Box ::